కాకినాడలో భారీ అగ్నిప్రమాదం
- Details
- Category: రాష్ట్రీయం
-
06 Mar 2013
- Published on Wednesday, 06 March 2013 17:40
ప్రతాప్ నగర్ వంతెన సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగు గ్యాస్ సిలెండర్లు పేలాయి. 50 ఇళ్లు దగ్ధమయ్యాయి. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో బాధితులు పరుగులు తీస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి.











