రామోజీరావుపై మరో క్రిమినల్ కేసు
- Details
- Category: రాష్ట్రీయం
-
06 Mar 2013
- Published on Wednesday, 06 March 2013 16:40
ఈనాడు స్థల వివాదంలో రామోజీ రావుపై మరో క్రిమినల్ కేసు నమోదైంది. విశాఖపట్నం ఈనాడు స్థల వివాదంలో ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది. స్థల యజమాని వర్మ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు గుర్తించింది. 120(బి), 193, 196, 471, 465, 466, 109 సెక్షన్ల కింద కేసు కేసు నమోదు చేసి నివేదిక ఇవ్వాలని త్రీటౌన్ ఎస్హెచ్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 6వ తేదీ నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.











