Sat25052013

Last updateSat, 25 May 2013 5pm

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ రాష్ట్రీయం చావెజ్ మృతికి విజయమ్మ సంతాపం

చావెజ్ మృతికి విజయమ్మ సంతాపం


వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సంతాపం ప్రకటించారు. పెట్టుబడిదారీ విధానం పెను సవాళ్లు విసురుతున్న సమయంలో, ప్రజా సంక్షేమం, పేద ప్రజల అభ్యుదయం ప్రభుత్వ విధానాలుగా ఉండాల్సిన అవసరాన్ని చావెజ్, తన 14 ఏళ్ల పరిపాలనలో నిరూపించారని విజయమ్మ ప్రస్తుతించారు. మహానాయకుడు ఫిడెల్ కాస్ట్రో మన్ననలు పొందడమే కాకుండా యావత్ ప్రపంచానికి చావెజ్ స్ఫూర్తి ప్రదాత అయ్యారన్నారు. మహా మనిషి చావెజ్ మరణం తీరని లోటన్నారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM