వివాదంలో గ్రూప్-1 ఇంటర్వ్యూలు
- Details
- Category: రాష్ట్రీయం
-
06 Mar 2013
- Published on Wednesday, 06 March 2013 12:18
గ్రూప్-1 ఇంటర్వ్యూల ఫలితాలు వెల్లడించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని న్యాయస్థానం బుధవారం ఆదేవించింది. ఫైనల్ 'కీ'లో తప్పిదాలపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.











