మణికొండ చర్చిలో విజయమ్మ ప్రార్థనలు
- Details
- Category: రాష్ట్రీయం
-
25 Dec 2012
- Published on Tuesday, 25 December 2012 13:39
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఉదయం హైదరాబాద్ మణికొండలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలంతా ఐక్యమత్యంగా సుఖశాంతులతో ఉండాలని విజయమ్మ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రార్థనా గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.











