ఈ ఏడాది క్రైం రేటు తగ్గింది.
- Details
- Category: రాష్ట్రీయం
-
24 Dec 2012
- Published on Monday, 24 December 2012 15:33
రాష్ట్రంలో ఈ సంవత్సరం క్రైం రేటు తగ్గిందని డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది జరిగిన నేరాలపై డీజీపీ సమీక్ష జరిపారు. గత సంవత్సరం పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో రేప్ కేసుల సంఖ్య తగ్గిందని మీడియాకు వివరించారు.











