గ్యాంగ్ రేప్‌కు నిరసనగా విశాఖలో భారీ ర్యాలీ
- Details
- Category: రాష్ట్రీయం
-
24 Dec 2012
- Published on Monday, 24 December 2012 15:30
ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌కు నిరసనగా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు జరిగాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులతో పాటు, SFI, ,DYFI, AIMSS, ఐద్వా కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. దేశరాజధాని ఢిల్లీలోనే మహిళలకు రక్షణ లేకపోతే.. ఇక మారు మూల ప్రాంతాల పరిస్థితి ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












