జగన్ బెయిల్పై తీర్పు వాయిదా
- Details
- Category: రాష్ట్రీయం
-
20 Dec 2012
- Published on Thursday, 20 December 2012 13:15
వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టాట్యూరటీ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. కాగా 167(2) స్టాట్యూటరీ గురించి సుప్రీంకోర్టులో వాదించినట్లు చెప్తున్న సీబీఐ వాదనలను జగన్ తరపు న్యాయవాది పద్మనాభరెడ్డి విభేదించారు.











