'విద్వేష' కేసులో వరుణ్ గాంధీకి విముక్తి
- Details
- Published on Tuesday, 05 March 2013 19:37
విద్వేషపూరిత ప్రసంగం కేసులో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి విముక్తి లభించింది. 2009 ఎన్నికల సందర్భంగా ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేశారని దాఖలైన కేసులో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. పిలిబిత్ లో వరుణ్ గాంధీ చేసిన ప్రసంగం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.












