Sat18052013

Last updateSat, 18 May 2013 9pm

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ జాతీయం ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు

ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు

సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా సోమవారం కూడా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు నగరంలోని పది మెట్రో రైల్వేస్టేషన్లను మూసివేశారు. ఇండియాగేట్, రాజీవ్‌చౌక్, విజయ్ చౌక్, రైసినా హిల్స్ ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇండియా గేట్ వద్దకు పోలీసులు ఎవరినీ అనుమతించటం లేదు. మీడియా వాహనాలపై ఆంక్షలు విధించారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM