Thu23052013

Last updateFri, 24 May 2013 10am

Back You are here: Home న్యూస్ బిట్స్ న్యూస్ జాతీయం గాయని నిత్యశ్రీ ఆత్మహత్యాయత్నం

గాయని నిత్యశ్రీ ఆత్మహత్యాయత్నం

ప్రముఖ కర్ణాటక సంగీత గాయని నిత్యశ్రీ భర్త మహాదేవన్(45) ఆత్మహత్య చేసుకున్నారు. కొత్తూరుపురం బ్రిడ్జి నుంచి అడయార్ నదిలోకి దూకి ఆయన ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే నిత్యశ్రీ కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను బంధువులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యల కారణంగానే మహాదేవన్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు డీకే పట్టామ్మాల్ మనుమరాలైన నిత్యశ్రీ ప్రఖ్యాత గాయనిగా పేరు గాంచారు.

AddThis Social Bookmark Button

Law Point

JA Teline IV
Friday @ 9PM

Praja Prasthanam

JA Teline IV
@ 9.30AM

The Prime Time Show

JA Teline IV
Mon to Thu @ 9PM

Ding Dong

JA Teline IV
wed & Sat @ 8.30PM

Bhavita

JA Teline IV
Sunday @ 9.30AM