ఎయిడ్స్ పై అమెరికన్ శాస్త్రవేత్తల విజయం
- Details
- Published on Monday, 04 March 2013 14:18
వైద్య చరిత్రలో తొలిసారిగా ఎయిడ్స్ మహమ్మారి నుంచి ఓ చిన్నారి బయటపడింది. పుట్టుకతోనే ఎయిడ్స్ ఉన్న మిస్సిస్సిపికి చెందిన రెండేళ్ల చిన్నారికి హెచ్ఐవీ నుంచి విముక్తి లభించింది. మందు లేదని .. నివారణ ఒక్కటే మార్గమని ఎయిడ్స్ గురించి ఇన్నాళ్లు భావించేవాళ్లం.
అయితే పుటుకతోనే ఎయిడ్స్ ఉన్న చిన్నారికి అమెరికన్ వైద్యులు వైద్యం చేయగా, ప్రస్తుతం ఆమె కోలుకుంది. దీంతో ఇకపై ఎయిడ్స్ గురించి ఎలాంటి అపోహలు అవసరం లేదని వైద్యులు తెలిపారు. అందుకు నిదర్శనం ఈ చిన్నారేనని వారు చెబుతున్నారు.











